తొక్కిసలాటపై TTD చైర్మన్, ఈవో, ఏఈవో కీలక ప్రెస్ మీట్!
టీటీడీ చైర్మన్, ఈవో మధ్య ఎలాంటి మనస్పర్థలు లేని ఈవో స్పష్టం చేశారు. టీటీడీ చైర్మన్ ను తాను ఏకవచంతో మాట్లాడినట్లు వచ్చిన వార్తలు అవాస్తవమన్నారు. ఎక్కడైనా జన రద్దీని పూర్తిగా అదుపు చేయాల్సిన బాధ్యత ఎస్పీ చేతిలో ఉంటుందన్నారు.