Tirupati Stampede పై రేవంత్ రెడ్డి, బండి సంజయ్ దిగ్భ్రాంతి!
తిరుపతి తొక్కిసలాటపై ప్రధాన మోదీతో సహా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్ పలువురు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరణించిన వారికి తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్ధించారు.