ఒంగోలులో ఇసుక టిప్పర్ బీభత్సం.. ముక్కలు ముక్కలైన లెక్చరర్
ఒంగోలు నగర శివారు వెంగముక్కపాలెం రోడ్డులోని శ్రీకర విల్లాస్ వద్ద శనివారం ఘోర ప్రమాదం జరిగింది. శ్రీకర విల్లాస్ కు ఇసుక రవాణ చేస్తున్న టిప్పర్ బైక్ పై వెళ్తున్న లెక్చరర్ చిరంజీవిని బలంగా ఢీ కొట్టడంతో అక్కడిక్కడే మరణించాడు. శరీర భాగాలు, బైక్ ముక్కలు ముక్కలయ్యాయి.