Pakistan: పాకిస్థాన్ టిక్ టాక్ స్టార్ దారుణ హత్య..
పాకిస్థాన్‌లోని 17 ఏళ్ల టిక్‌టాక్ స్టార్ సనా యూసఫ్ హత్యకు గురయ్యారు. ఇస్లామాబాద్‌లోని తన నివాసంలో ఓ దుండగుడు కాల్చి చంపినట్లు పాక్ మీడియా వెల్లడించింది. ఇటీవల భారత్-పాక్ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఆమె వీడియోలు వైరలయ్యాయి.