The Girlfriend: 'ది గర్ల్ ఫ్రెండ్' నుంచి రష్మిక రొమాంటిక్ సాంగ్! చూశారా
రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రష్మిక మందన్నా లీడ్ రోల్లో నటిస్తున్న 'ది గర్ల్ ఫ్రెండ్' మూవీ నుంచి ''నాదివే''.. సాంగ్ ప్రోమో రిలీజ్ చేశారు. స్లో బీట్స్ తో రొమాంటిక్ మెలోడీగా ఈ పాట ఉండబోతున్నట్లు ప్రోమో చూస్తే అర్థమవుతోంది.