Vijay Antony: నన్ను క్షమించండి.. స్టార్ హీరో సంచలన ప్రకటన, షాక్ లో ఫ్యాన్స్?
తమిళ హీరో విజయ్ ఆంటోని చెన్నైలో లైవ్ కాన్సర్ట్ ప్లాన్ చేశారు. అనుకోని పరిస్థితుల కారణంగా ఈ కార్యక్రమాన్ని వాయిదా వేయాల్సి వచ్చింది. దీంతో ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. లైవ్ కాన్సర్ట్‌ను మరో తేదీకి మార్చమని, త్వరలో కొత్త తేదీ ప్రకటిస్తామని ప్రకటనలో తెలిపారు.