తగ్గేదే లే.. హైదరాబాద్ వాసులకు TGSRTC గుడ్ న్యూస్..!
TGSRTC కీలక నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి ఇంటివద్దకే కార్గో సేవలు అందించనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ముందుగా హైదరాబాద్లో పైలట్ ప్రాజెక్టుగా రేపటి నుంచి ఈ హోం డెలివరీ సేవలు చేపట్టనున్నట్లు తెలిపారు.