TG News: హైదరాబాద్లో అగ్ని ప్రమాదం
రంగారెడ్డి జిల్లాలో ఘోర ఆగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. నార్సింగి పీఎస్ పరిధిలోని పుప్పాలగూడలో గోల్డెన్ ఒరియా అపార్ట్మెంట్లోని మూడో అంతస్తులో ఓ ఫోర్లో షార్ట్ సర్క్యూట్తో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి హాని జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.