Terrorists Arrest: ఏపీలో టెర్రరిస్టుల కలకలం.. ఇద్దరిని అరెస్టు చేసిన పోలీసులు
ఏపీలో మరోసారి ఉగ్రమూకల కలకలం రేగింది. అన్నమయ్య జిల్లాలోని రాయచోటిలో ఇద్దరు మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులను తమిళనాడు పోలీసులు అరెస్టు చేశారు. వారిని అబూబక్కర్ సిద్దీక్క్ (నాగూర్), మొహమ్మద్ అలీ అలియాస్ యూనుస్ (మేళపలయం)గా గుర్తించారు.