West Bengal: వెస్ట్ బెంగాల్లో అనుమానస్పద రేడియో సిగ్నల్స్.. ఉగ్రకుట్రనా ?
పశ్చిమ బెంగాల్లో ఇటీవల ఉర్దూ, బెంగాలీ, అరబిక్ భాషల్లో అనుమానస్పద రేడియో సిగ్నల్స్‌ను గుర్తించామని హామ్ రేడియో సంస్థ తెలిపింది. దీంతో ఉగ్రదాడులకు కుట్ర జరుగుతున్నట్లు ప్రచారం నడుస్తోంది. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.