పాకిస్థాన్లో మరోసారి ఉగ్రదాడులు.. వైమానిక స్థావరంలోకి చొరబడ్డ ముష్కరులు
పాకిస్థాన్లో మరోసారి ఉగ్రదాడులు చోటుచేసుకున్నాయి. పంజాబ్ ప్రావిన్సులోని మియన్వాలిలో ఉన్న వైమానిక స్థావరంలోకి పలువురు ముష్కరులు చొరబడి దాడులకు పాల్పడ్డారు. ఈ దాడులను తిప్పికొట్టిన పాక్ సైన్యం.. ముగ్గురు ఉగ్రవాదుల్ని హతం చేసినట్లు తెలిపింది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/Moscow-2-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/Terrorists-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/tuky-jpg.webp)