Latest News In Telugu Tennis: వింబుల్డన్ టైటిల్ను సొంతం చేసుకున్న బార్బోరా క్రెజ్సికోవా వింబుల్డన్ మహిళ టెన్నిస్ విజేతగా చెక్ రిపబ్లిక్ క్రీడాకారిణి బార్బోరా క్రెజ్సికోవా నిలిచింది. ఇటలీకి చెందిన జాస్మిన్ పవోలినిని ఓడించి టైటిల్ను సొంతం చేసుకుంది. బార్బోరా క్రెజ్సికోవాకు ఇది రెండో మహిళల సింగిల్ గ్రాండ్ స్లామ్. By Manogna alamuru 13 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Sania Mirza: క్రికెటర్ షమితో సానియా మీర్జా పెళ్లి..అసలు విషయం ఏంటంటే! భారత క్రికెటర్ మహ్మద్ షమీ కూడా తన భార్య నుంచి విడాకులు తీసుకున్నాడు. దీంతో త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. దీని గురించి సానియా మీర్జా తండ్రి ఇమ్రాన్ మీర్జా స్పందించారు..వారిద్దరూ ఎప్పుడూ కలవలేదని, ఇదంతా తప్పుడు ప్రచారమని కొట్టిపారేశారు. By Bhavana 21 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Tennis : రోజూ గంట టెన్నిస్ ఆడితే కలిగే ప్రయోజనాలు టెన్నిస్ ఆడటవ వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. టెన్నిస్ ఆడుతున్నప్పుడు తల నుంచి కాలి వరకు అన్ని కండరాలు, నరాలు పునరుజ్జీవింపబడతాయి. శరీర శక్తిని పెంచి. రోజంతా చురుకుగా పని చేయవచ్చని నిపుణులు అంటున్నారు. By Vijaya Nimma 08 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Sania Mirza: విడాకుల తరువాత మొదటిసారి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన సానియా! విడాకులు తీసుకున్న తరువాత మొట్టమొదటిసారి సోషల్ మీడియాలో సానియా మీర్జా ఓ పోస్ట్ పెట్టారు. అది కూడా కేవలం ఒకే ఒక్క పదం. ''రిఫ్లెక్ట్'' అంటూ అద్దంలో తనను తాను చూసుకుంటున్న ఓ ఫోటోను అభిమానులతో పంచుకున్నారు. By Bhavana 26 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn