Latest News In Telugu Refrigerator Tips : చలికాలంలో మీ రిఫ్రిజిరేటర్ సేఫ్ గా ఉండాలంటే.. ఈ టెంపరేచర్లో ఉంచండి! మారుతున్న వాతావరణానికి అనుగుణంగా ఫ్రిజ్ ను వేర్వేరు ఉష్ణోగ్రతల్లో ఉంచాలి. చలికాలంలో ఫ్రిజ్ ను 1.7 నుండి 3.3 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉంచడం మంచిది.ఇలా చేస్తే ఆహారం పాడవ్వదు. విద్యుత్ వినియోగం తగ్గుతుంది. By Bhoomi 02 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn