Uttar Pradesh: భార్య అక్రమ సంబంధం.. లవర్తో రెండో పెళ్లి చేసిన భర్త!
ఉత్తరప్రదేశ్లోని వింత ఘటన చోటుచేసుకుంది. సంత్ కబీర్ నగర్ జిల్లాలో ఓ భర్త తన భార్యకు రెండో పెళ్లి చేశాడు. తన భార్య వివాహేతర సంబంధాన్ని అంగీకరించడమే కాకుండా, ఇద్దరు పిల్లల బాధ్యతను కూడా తానే స్వయంగా తీసుకున్నాడు.