Year Ender 2024: 2024లో నిర్మాతలకు భారీ నష్టాలను మిగిల్చిన సినిమాలు..!
2024 టాలీవుడ్ కు బాగానే కలిసొచ్చింది. ఈ ఏడాది తెలుగు సినీ పరిశ్రమ భారీ లాభాలనే అందుకుంది. అలాగే నష్టాలు కూడా చవి చూసింది. ఈ ఇయర్ లో రిలీజైన సైంధవ్, ఫ్యామిలీ స్టార్, మిస్టర్ బచ్చన్, డబుల్ ఇస్మార్ట్ సినిమాలు నిర్మాతకు అధిక నష్టాలు తెచ్చిపెట్టాయి.