Joe Biden: అధ్యక్షుడిగా చివరి రోజు.. జో బైడెన్ ఎక్కడ గడిపారో తెలుసా?
అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ పదవీకాలం మరికొన్ని గంటల్లో ముగుస్తుంది.ఈ నేపథ్యంలో దేశాధ్యక్షుడిగా తన చివరి రోజున జో బైడెన్ ఎక్కడ ఉన్నారు, ఏ చేస్తున్నారంటే..తన పదవీకాలంలో చివరి రోజైన ఆదివారమంతా జో బైడెన్ దక్షిణ కరోలినాలో గడిపినట్లు తెలుస్తుంది.