TG Rains : ఇక నాన్ స్టాప్.. సెప్టెంబర్ 2 వరకు తెలంగాణలో వానలు కుమ్ముడే కుమ్ముడు!
హైదరాబాద్ వాతావరణ కేంద్రం కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలో 2025 సెప్టెంబర్ 2 వరకు వర్షాలు కొనసాగుతాయని హెచ్చరికలు జారీ చేసింది. తేలికపాటి నుంచి భారీ వర్షాలు పడే సూచనలున్నాయని తెలిపింది.
Heavy Rains: తెలంగాణలో ఈ జిల్లాల్లో వర్షాలు.. ఆరెంజ్ అలర్ట్ జారీ
తెలంగాణలో నేడు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది. ముఖ్యంగా కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, మరికొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.ఆదిలాబాద్, కుమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
Holidays : భారీ వర్షాలు.. ఈ జిల్లాల్లో స్కూళ్లకు 5 రోజులు సెలవులు
తెలంగాణకు నేటి నుంచి వరుసగా మూడు రోజుల పాటు భారీ వర్ష సూచన నేపథ్యంలో విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. హన్మకొండ, వరంగల్, జనగామ, మహబూబాబాద్, యాదాద్రి జిల్లాలోని స్కూళ్లకు ఇవాళ, రేపు సెలవు ప్రకటించింది.
తెలంగాణలో మునిగిపోతున్న గ్రామాలు.. | Many Villages Submerged In Floods | Telangana Rains | RTV
Hyderabad Rains : బిగ్ అలెర్ట్.. హైదరాబాద్లో కుండపోత వర్షాలు!
హైదరాబాద్ లో ఉంటున్న వారికి బిగ్ అలెర్ట్.. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా హైదరాబాద్ కు రాబోయే మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
Weather Update: అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన!
హిందూ మహా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల నేటి నుంచి 19వ తేదీ వరకు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. గంటలకు 65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.
Telangana Rains: తెలంగాణలో భారీ వర్షాలు.. జూలై 1 వరకు ఈ జిల్లాల్లో దంచుడే దంచుడు!
తెలంగాణలో జూలై 1 వరకు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. గంటకు 30-40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే ఛాన్స్ ఉందని హెచ్చరించింది. ఆదిలాబాద్, కొమరం భీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్ సహా మరిన్ని జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది.