Telangana : బస్సులు ఆపడం లేదని రోడ్డుపై రాళ్లు పెట్టి మహిళల నిరసన
నాగర్ కర్నూల్ జిల్లా లింగాల మండలం మాడాపూర్లో బస్సులు ఆపడం లేదని కొందరు మహిళలు ఆదివారం రోడ్డుకు అడ్డంగా రాళ్లు పెట్టి ఆందోళన వ్యక్తం చేశారు. మహిళలకు ఉచిత ప్రయాణం సౌకర్యం ఉండటం వల్లే డ్రైవర్లు బస్సులు ఆపడం లేదని ఆరోపించారు.