Telangana : తెలంగాణ ఇంజినీరింగ్ సీట్లు కేటాయింపు..
తెలంగాణ ఇంజినీరింగ్ కోర్సుల్లో మొదటి విడతలో భాగంగా 75,200 సీట్లను కేటాయించారు. మొదటి విడత పూర్తయిన అనంతరం మిగిలిన 3,494 సీట్లు కేటాయించనున్నారు. సీట్లు సాధించిన విద్యార్థులు జులై 23లోగా సంబంధిత కాలేజీల్లో రిపర్టు చేయాలని కన్వీనర్ తెలిపారు.