BRS Party: బీఆర్ఎస్కు మరో బిగ్ షాక్.. ఆ 14 మంది ఎమ్మెల్యేలు ఎక్కడ?
పార్టీ ఫిరాయింపులు, ప్రొటోకాల్ ఉల్లంఘనలపై స్పీకర్ కు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమైన BRSకు సొంత పార్టీ ఎమ్మెల్యేలు బిగ్ షాక్ ఇచ్చారు. ఎమ్మెల్యేలంతా అసెంబ్లీకి రావాలని ఆదేశాలిచ్చినా.. 14 మంది డుమ్మా కొట్టారు. దీంతో.. వీరిలో ఎంత మంది పార్టీ మారుతారు? అన్న అంశంపై చర్చ జరుగుతోంది.