Latest News In Telugu KCR : త్వరలో బస్సు యాత్ర ప్రారంభించనున్న కేసీఆర్..! తెలంగాణలో మాజీ సీఎం కేసీఆర్.. బస్సు యాత్ర నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. వేసవిలో జన సమీకరణ కష్టమని భావించి.. బహిరంగ సభలకు బదులుగా బస్సు యాత్ర ద్వారా ఎన్నికల ప్రచారం చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. By B Aravind 09 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: పోలీస్ శాఖలో విషాదం.. విజిలెన్స్ డీజీ రాజీవ్ రతన్ కన్నుమూత సీనియర్ ఐపీఎస్ అధికారి రాజీవ్ రతన్ గుండెపోటుతో మంగళవారం కన్నుముశారు. ప్రస్తుతం ఆయన విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ డీజీగా కొనసాగుతున్నారు. ఉదయం ఛాతి నొప్పి రావడంతో ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. By B Aravind 09 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Hyderabad: హైదరాబాద్‌లో మొదలైన నీటి సమస్య.. హైదరాబాద్‌లో నీటి సమస్యలు మొదలయ్యాయి. నగరంలో చాలా ప్రాంతాల్లో వాటర్ ట్యాంకర్లు కనిపిస్తున్నాయి. రోజుకు 6500 ట్యాంకర్లు బుక్ అవుతున్నాయి. దీంతో వాటికి విపరీతమైన డిమాండ్ పెరిగిపోయింది. By B Aravind 08 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకిల్ కొడుకు అరెస్టు.. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కొడుకు రహీల్‌ను పోలీసులు అరెస్టు చేశాడు. దుబాయ్ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన అతడిని ఎయిర్‌పోర్టులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రజాభవన్ వద్ద బారికేడ్‌ను ఢీకొన్న కేసులో మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు రహీల్ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. By B Aravind 08 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana : BRS మళ్లీ TRSగా.. కేసీఆర్ సంచలన నిర్ణయం ! భారత్ రాష్ట్ర సమితి (BRS) పేరును మళ్లీ టీఆర్ఎస్ (TRS)గా మార్చేందుకు కేసీఆర్ నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తుంది. ఏప్రిల్ 27న పార్టీ ఆవిర్భావ సభలో దీనిపై కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. By B Aravind 07 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana : డీఎస్సీ దరఖాస్తుకు నో ఫీజ్.. తెలంగాణ నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త! డీఎస్సీ దరఖాస్తుకు ఫీజు వసూలు చేయకూడదని రాష్ట్ర సర్కార్ భావిస్తోందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ అన్నారు. ఈ విషయాన్ని సీఎం రేవంత్ దృష్టికి తీసుకెళ్లినప్పుడు ఆయన సానుకూలంగా స్పందించారని తెలిపారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత జాబ్ క్యాలెండర్ ఉంటుందని వెల్లడించారు. By B Aravind 06 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Hyderabad : తుక్కుగూడలో కాంగ్రెస్ బహిరంగ సభ.. ఆ రూట్లలో ట్రాఫిక్ మళ్లింపు హైదరాబాద్‌లోని తుక్కుగూడలో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ జరగనున్న నేపథ్యంలో ఈ కార్యక్రమానికి వచ్చే వాహనాదారులకు రాచకొండ సీపీ తరుణ్ జోషి పలు సూచనలు చేశారు. సాయంత్రం నాలుగు నుంచి 9 గంటల వరకు వాహనాదారులు నిబంధనలు పాటించాలని తెలిపారు. By B Aravind 06 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: రాగల రెండు రోజులు వడగాల్పులు.. బయటకు రావొద్దని హెచ్చరిక తెలంగాణలో రాగాల రెండురోజుల పాటు వడగాలులు వీచే అవకాశాలున్నాయని.. వాతావరణ శాఖ హెచ్చరించింది. రెండు, మూడు డిగ్రీల ఉష్ణోగ్రతలు కూడా పెరిగే అవకాశాలున్నాయని తెలిపింది. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4.30 వరకు ప్రజలు బయటకు రావద్దని సూచించింది. By B Aravind 05 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Kuna Srisailam Goud : కాంగ్రెస్‌లోకి మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ! మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్‌తో కాంగ్రెస్ నేతలు మైనంపల్లి హన్మంత రావు, పట్నం మహేందర్ రెడ్డిలు భేటీ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఆయన్ని కాంగ్రెస్‌లోకి ఆహ్వానించినట్లు తెలుస్తోంది. రేపు కూన శ్రీశైలం గౌడ్ కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉన్నట్లు సమాచారం. By B Aravind 04 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn