Sangareddy: సంగారెడ్డి జిల్లా గుమ్మడిదలలో యువతి ఆత్మహత్య కేసులో ట్విస్ట్ చోటుచేసుకుంది. యువతిని వేధించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న యువకుడు శ్రీహరి ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా, మూడు రోజుల కిందటే శ్రీహరి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు అతడిని చికిత్స నిమిత్తం సూరారంలోని మల్లారెడ్డి ఆస్పత్రిలో చేర్చించారు. అయితే, ఆస్పత్రి నుంచి గత రాత్రి శ్రీహరి పరార్ అయ్యాడు. తెల్లవారుజామున చూసే సరికి చెట్టుకు ఉరేసుకుని కనిపించాడు.
పూర్తిగా చదవండి..TS: నా ప్రియురాలు లేకుండా ఉండలేకపోతున్నా.. ఎమోషనల్ పోస్ట్ పెట్టి యువకుడి సూసైడ్!
సంగారెడ్డి జిల్లా గుమ్మడిదలలో యువతి ఆత్మహత్య కేసులో ట్విస్ట్ చోటుచేసుకుంది. యువతిని వేధించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రీహరి అనే యువకుడు కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. యువతి చావుకు ఆమె తండ్రి, బీజేపీ లీడర్ రాజిరెడ్డే కారణమని తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశాడు.
Translate this News: