భర్తలూ జాగ్రత్త..! | Husband Wife Incidents Increasing Day By Day | Wife Victim Associations | RTV
TS: మరో ఐదు జిల్లాలకు బీజేపీ అధ్యక్షుల ప్రకటన
తెలంగాణలో మరో ఐదు జిల్లాలకు బీజేపీ అధ్యక్షులను ప్రకటించింది. వీరితో పాటూ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులను కూడా నియమించింది. ఇప్పటివరకు 28 జిల్లాల అధ్యక్షులను ప్రకటించిన బీజేపీ మరో పది జిల్లాలను పెండింగ్ లో పెట్టింది.
Viral Video: పేరెంట్స్ కచ్చితంగా చూడాల్సిన వీడియో.. తల బాదుకున్న తండ్రి: రెప్పపాటులో!
టీజీఎస్ ఆర్టీసీ ఎండీ వి.సి.సజ్జనార్ తాజాగా ఓ వీడియో షేర్ చేసి తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. అందులో ఓ బాలుడు రెప్ప పాటులో లారీ ప్రమాదం నుంచి బయటబడ్డట్టు కనిపించింది. తండ్రి నిర్లక్ష్యంగా జరిగిందని అందరూ జాగ్రత్తగా పిల్లలను చూసుకోవాలని అన్నారు.
Bikes Scams : నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ లో బైక్స్ స్కామ్స్.. ఓ ఎమ్మెల్యే హస్తం ?
హైదరాబాద్ లో బైక్ లు చోరీ జరిగాయని పోలీసులకు కంప్లైంట్ ఇచ్చి బీమా సొమ్మును క్లైమ్ చేస్తారు. ఆ తర్వాత బైక్ లనునిజామాబాద్ జిల్లా ఆర్మూర్ లో విక్రయిస్తున్నారు.మొత్తం 24 బైక్ లను పోలీసులు స్వాధీనంచేసుకున్నారు. ఈ స్కాంలో ఓఎమ్మెల్యే ఉన్నట్లు ప్రచారం సాగుతోంది.
Bird Flu : తెలంగాణలో చికెన్ తినేవారికి అలెర్ట్.. అధికారుల కీలక ఆదేశాలు!
పక్క రాష్ట్రల్లో బర్డ్ ప్లూ వైరస్ కలకలం రేపుతోంది. గోదావరి జిల్లాల్లో పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణ లోని అధికారులు అలర్ట్ అయ్యారు. కోళ్లను రక్షించడానికి చర్యలు చేపట్టారు. వైరస్ వ్యాప్తిపై ప్రజలలో అవగాహన పెంచాలని జిల్లా కలెక్టర్లను కోరారు.