నిరుద్యోగులకు మంత్రి మాస్ వార్నింగ్.. | Minister Sridhar Babu Warning To Unemployed Youth | RTV
ఉమ్మడి కరీంనగర్-మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఆధిక్యంలో ఉన్నారు.అభ్యర్థుల ఎలిమినేషన్ కొనసాగుతుండగా 52వ అభ్యర్థి ఎలిమినేషన్ తర్వాత బీజేపీ అభ్యర్థి చిన్నమైల్ అంజిరెడ్డి 77,851 ఓట్లు సాధించి లీడ్ లో ఉన్నారు
తెలంగాణలో గ్రాడ్యుయేట్స్, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ పర్వం నేటితో ముగిసింది. కాగా ఈ రెండు నియోజకవర్గాలకు సంబంధించి రికార్డు స్థాయిలో 85 నామినేషన్లు దాఖలయ్యాయి. ముఖ్యంగా కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు 60 నామినేషన్లు దాఖలయ్యాయి
ఇటీవల గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ఎన్నికైన కోదండరాం, అమీర్ అలీఖాన్ సీఎం రేవంత్‌ను ఈ రోజు మర్యాదపూర్వకంగా కలిశారు. రేవంత్ రెడ్డి వారిద్దరిని అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. వీరివెంట డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్కతోపాటు పలువురు ఎమ్మెల్యేలు ఉన్నారు.