TGBIE: ఇంటర్ విద్యార్థులకు గుడ్న్యూస్.. అప్పటి నుంచే వేసవి సెలవులు
తెలంగాణ ఇంటర్ విద్యామండలి (TGBIE) గుడ్న్యూస్ చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్నఅన్నిఇంటర్మీడియట్ కళాశాలలకు వేసవి సెలవులను ప్రకటించింది. ఈ సెలవులు మార్చి30 నుంచి ప్రారంభమై జూన్ 1వరకు కొనసాగుతాయి. ఈషెడ్యూల్ను కచ్చితంగా పాటించాలని ఆదేశాలు జారీ చేసింది.