TG High Court : మాగంటి గోపీనాథ్ పై దాఖలైన పిటిషన్లు క్లోజ్
మాగంటి గోపీనాథ్ ఎన్నిక చెల్లదంటూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టు విచారణ ముగించింది. నామినేషన్ సందర్భంగా ఎన్నికల అఫిడవిట్లో గోపీనాథ్ తప్పుడు సమాచారం ఇచ్చారంటూ కాంగ్రెస్ నేత అజహరుద్దీన్, నవీన్ యాదవ్ వేర్వేరుగా హైకోర్టులో పిటిషన్లుగా దాఖలు చేశారు.