వృద్ధులకు భరోసా.. | Telangana Government Health Insurance for Senior Citizens | RTV
రేవంత్ సర్కార్ కొత్త చెట్టం | Telangana Govt Focus On Anti Land Grabbing Act | RTV
TG Teachers: పార్ట్‌టైం లెక్చరర్లు, టీచర్ల తొలగింపుపై హరీష్ రావు ఫైర్.. ఉపాధ్యాయ దినోత్సవ కానుక అంటూ
గురుకుల పాఠశాలల్లో పనిచేస్తున్న 6200 మంది పార్ట్‌టైం లెక్చరర్, టీచర్లను తొలగించడాన్ని దుర్మార్గమైన చర్యగా పేర్కొన్నారు హరీష్ రావు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా టీచర్లకు మీరిచ్చే కానుక ఇదేనా రేవంత్ రెడ్డి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిని బీఆర్ఎస్ తీవ్రంగా ఖండిస్తుందన్నారు.
Priest: వారసత్వ అర్చకత్వాన్ని పునరుద్ధరించండి.. డిప్యూటీ సీఎంకు రంగరాజన్ వినతి
వారసత్వ అర్చకత్వాన్ని పునరుద్ధరించాలని చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు సీఎస్ రంగరాజన్ తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. వంశపారంపర్యంగా అర్చకత్వాన్నే నమ్ముకున్నామని, తమ సమస్యలు తీర్చాలంటూ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కకు గురువారం వినతులు ఇచ్చారు.
Telangana Government: చర్లపల్లి జైలు నుంచి విడుదల కానున్న 213 మంది ఖైదీలు
TG: సత్ప్రవర్తన కలిగిన ఖైదీల విడుదలకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. చర్లపల్లి జైలు నుంచి 213 మంది ఖైదీలు విడుదల కానున్నారు. ప్రభుత్వం చేపడుతున్న ప్రజాపాలన కార్యక్రమం ద్వారా ఖైదీల కుటుంబసభ్యులు దరఖాస్తు చేసుకున్నారు
TS Govt : రైతులకు తెలంగాణ సర్కార్ తీపి కబురు.. యూరియాపై కీలక ప్రకటన..!!
తెలంగాణ రైతులకు రేవంత్ సర్కార్ తీపికబురు అందించింది. ఫర్టిలైజర్ కు సంబంధించి కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలో యూరియ కొరత ప్రచారం పూర్తి అబద్ధమని వెల్లడించింది. రైతులకు కావాల్సిన 4.67 లక్షల టన్నుల ఎరువులు నిల్వ ఉన్నాయని వెల్లడించింది.