TS Govt : రైతులకు తెలంగాణ సర్కార్ తీపి కబురు.. యూరియాపై కీలక ప్రకటన..!!
తెలంగాణ రైతులకు రేవంత్ సర్కార్ తీపికబురు అందించింది. ఫర్టిలైజర్ కు సంబంధించి కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలో యూరియ కొరత ప్రచారం పూర్తి అబద్ధమని వెల్లడించింది. రైతులకు కావాల్సిన 4.67 లక్షల టన్నుల ఎరువులు నిల్వ ఉన్నాయని వెల్లడించింది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/TELANGANA-LOGO.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/Fertilizers-jpg.webp)