Telangana Govt : తెలంగాణ సర్కార్ షాకింగ్ నిర్ణయం.. ఆ ఉద్యోగులకు జీతాలు లేనట్టే ?
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు.. రాష్ట్ర ఆర్థిక శాఖ కీలక హెచ్చరిక జారీ చేసింది. ఆధార్ లింక్ చేయని ఉద్యోగుల జీతాలు నిలిపివేసింది. ఈ మేరకు శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల 25 లోపు తప్పనిసరిగా ఆధార్ అప్డేట్ చేయాలని ఆదేశించింది.
/rtv/media/media_files/2025/12/03/fotojet-2025-12-03t122745420-2025-12-03-12-28-14.jpg)
/rtv/media/media_files/2025/05/05/9fKsh8hslaWgNUu7VbCF.jpg)