Beer Price in TG: తెలంగాణలో పెరిగిన బీర్ల ధర.. ఒక్కో బీరు ఎంతకు అమ్ముతున్నారంటే?
తెలంగాణ ప్రభుత్వం 15 శాతం బీర్ల ధర పెంచింది. దీంతో రూ.150 ఉన్న లైట్ బీరు రూ.180 వరకు, రూ.160 ధర ఉన్న స్ట్రాంగ్ బీరు ధర రూ.200 వరకు పెరిగింది. అంటే తెలంగాణలో ఒక్కో లైట్ బీర్పై 30 రూపాయలు, స్ట్రాంగ్ బీరుపై 40 రూపాయలు ధర పెరిగింది.