Ganja Business: సికింద్రాబాద్లో భారీగా గంజాయి పట్టివేత.. ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజినీర్లు అరెస్టు
ఎక్సైజ్ అధికారులు సికింద్రాబాద్లో భారీగా గంజాయిని పట్టుకున్నారు. ఆంధ్ర నుంచి హైదరాబాద్కి కారులో గంజాయిని తరలిస్తున్న ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజినీర్లను అధికారులు అరెస్టు చేశారు. కారు డోరు అరల్లో10 కేజీల గంజాయి ప్యాకెట్లను తరలిస్తున్నట్లు గుర్తించారు.