Latest News In Telugu TG Assembly: బీఆర్ఎస్ సభ్యులకు సీఎం రేవంత్ సంచలన సవాల్ TG: అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా సాగుతున్నాయి. బీఆర్ఎస్ సభ్యులకు సీఎం రేవంత్ సవాల్ విసిరారు. బతుకమ్మ చీరలు, గొర్రెల పంపిణీ స్కీమ్, కేసీఆర్ కిట్లు పథకాల అవకతవకలపై విచారణకు సిద్ధమా? అని సవాల్ విసిరారు. బీఆర్ఎస్ హయాంలో అన్ని రంగాల్లో అవినీతి జరిగిందని ఆరోపించారు. By V.J Reddy 27 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana Budget: తెలంగాణ బడ్జెట్లో మైనారిటీలకు పెద్దపీట మైనారిటీలకు బడ్జెట్లో పెద్దపీట వేసింది రేవంత్ సర్కార్. మైనారిటీ సంక్షేమ శాఖకు రూ.3002 కోట్లు కేటాయించింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై మైనారిటీ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. కాగా, గతేడాది బీఆర్ఎస్ ప్రభుత్వం మైనారిటీ సంక్షేమ శాఖకు రూ.2200 కోట్లు కేటాయించింది. By V.J Reddy 26 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Bandi sanjay: కాంగ్రెస్ హామీలను గాడిద గుడ్డుతో పోల్చిన బండి.. అదో అప్పుల పత్రం అంటూ! అసెంబ్లీలో భట్టి విక్రమార్క చదివింది బడ్జెట్టా లేక అప్పుల పత్రమా? అంటూ కేంద్రమంత్రి బండి సంజయ్ ఎగతాళి చేశారు. గాడిద గుడ్డు పెట్టడం ఎంత నిజమో, కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయడం అంతే నిజమన్నారు. హామీల అమలు కాంగ్రెస్‌కు చేతకాదని బడ్జెట్ చూస్తే తెలుస్తోందన్నారు. By srinivas 25 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Telangana Budget 2024: నిరుద్యోగులకు రేవంత్ సర్కార్ శుభవార్త.. బడ్జెట్ ప్రసంగంలో కీలక ప్రకటన! త్వరలో జాబ్ క్యాలెండర్ ను ప్రకటిస్తామని ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క తన బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. ఇప్పటికే 31,768 ఉద్యోగ నియామకాలను పూర్తి చేశామన్నారు. టీజీపీఎస్సీని ప్రక్షాళన చేసి వారికి కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పించామన్నారు. By Nikhil 25 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana Budget 2024: రైతులకు గుడ్ న్యూస్.. వరికి క్వింటాల్‌కు రూ.500 బోనస్ తెలంగాణ బడ్జెట్ లో రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది రేవంత్ సర్కార్. సన్న రకం వరికి క్వింటాల్‌కు రూ.500 ఇవ్వనున్నట్లు కీలక ప్రకటన చేసింది. ఈ పంట నుంచే ఇది అమల్లోకి వస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. By V.J Reddy 25 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Telangana Budget 2024: వ్యవసాయానికి పెద్దపీట.. చరిత్రలోనే తొలిసారిగా ఎన్ని వేల కోట్లంటే? తెలంగాణ బడ్జెట్లో వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసింది రేవంత్ సర్కార్. వ్యవసాయానికి రూ.72,659 కోట్లను కేటాయిస్తున్నట్లు ఆర్థిక మంత్రి తన బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. వ్యవసాయానికి ఊతమిచ్చే నీటి పారుదల రంగానికి రూ.22,301 కోట్లను కేటాయించారు. By Nikhil 25 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana Budget 2024: హైదరాబాద్ అభివృద్ధికి రూ.10 వేల కోట్లు తెలంగాణ 2024-25 వార్షిక బడ్జెట్లో హైదరాబాద్ అభివృద్ధికి పెద్దపీట వేసింది రేవంత్ సర్కార్. బడ్జెట్లో హైదరాబాద్ అభివృద్ధికి రూ.10వేల కోట్లను కేటాయించింది. విమానాశ్రయం వరకు మెట్రో విస్తరణ- రూ.100 కోట్లు, ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టు- రూ.1525 కోట్లను మంజూరు చేసింది. By V.J Reddy 25 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Bhatti Vikramarka: గత ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైంది: భట్టి TG: బంగారు తెలంగాణ చేస్తామని ఉత్తరకుమార ప్రగల్భాలు పలికారని అన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. గత ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని అన్నారు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని మండిపడ్డారు. గత పదేళ్లలో ప్రభుత్వ అప్పు పది రెట్లు పెరిగిందని చెప్పారు. By V.J Reddy 25 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ 🔴 Telangana Budget LIVE: తెలంగాణ బడ్జెట్.. ఆ శాఖలకు భారీగా నిధులు! తెలంగాణ అసెంబ్లీలో ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రవేశ పెడుతున్నారు. తెలంగాణ బడ్జెట్ మొత్తం 2,92,159 కోట్లు అని భట్టి వెల్లడించారు. అత్యధికంగా వ్యవసాయానికి రూ.72,659 కోట్లను కేటాయించారు. పంచాయతీ రాజ్ కు రూ.29,816 కోట్లు వెచ్చించారు. By Nikhil 25 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn