Telangana Budget: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వం గురువారం రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క 2024-25 ఆర్థిక సంవత్సరానికి రూ.2.91 లక్షల కోట్ల బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. కాగా ఈసారి బడ్జెట్‌లో అనేక కీలక మార్పులు చోటు చేసుకుంది. ఒకవైపు మైనారిటీ సంక్షేమ శాఖ బడ్జెట్ ను పెంచిన పార్టీ మరోవైపు ఎస్సీ-ఎస్టీ శాఖల బడ్జెట్ లో కోత పెట్టింది.
పూర్తిగా చదవండి..Telangana Budget: తెలంగాణ బడ్జెట్‌లో మైనారిటీలకు పెద్దపీట
మైనారిటీలకు బడ్జెట్‌లో పెద్దపీట వేసింది రేవంత్ సర్కార్. మైనారిటీ సంక్షేమ శాఖకు రూ.3002 కోట్లు కేటాయించింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై మైనారిటీ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. కాగా, గతేడాది బీఆర్‌ఎస్ ప్రభుత్వం మైనారిటీ సంక్షేమ శాఖకు రూ.2200 కోట్లు కేటాయించింది.
Translate this News: