Telangana Budget: గురువారం తెలంగాణ బడ్జెట్.. వ్యయం అంచనా ఎంతంటే
గురువారం తెలంగాణ బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. రూ.2 లక్షల 50 వేల కోట్లతో బడ్జెట్ ఉంటుందని తెలుస్తోంది. రుణమాఫీకి, రైతు భరోసాకు ఎక్కువ కేటాయింపులు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/Telangana-Budget-2024.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/Telangana-Budget.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/KCR-Revanth-.jpg)