Telangana Bonalu 2025: విజయవాడ దుర్గమ్మకు.. తెలంగాణ ‘మహాకాళి’ బోనం సమర్పణ
తెలంగాణలో ఆషాడమాసం భోనాలు సందడి మొదలైంది. ఈ క్రమంలో హైదరాబాద్ మహాకాళి ఉత్సవాల కమిటీ ఆధ్వర్యంలో విజయవాడలో కొలువైన ఉన్న దుర్గమ్మకు బోనాలు సమర్పించారు. తెలంగాణ సంప్రదాయ కళారూపాలతో పెద్ద ఎత్తున ఊరేగింపుగా వెళ్లి బోనాలు సమర్పించారు.
/rtv/media/media_files/2025/07/15/telangana-she-teams-2025-07-15-19-45-14.jpg)
/rtv/media/media_files/2025/07/01/telangana-bonalu-2025-2025-07-01-13-27-34.jpg)
/rtv/media/media_files/2025/06/26/bonalu-2025-06-26-10-10-44.jpg)
/rtv/media/media_files/2025/06/21/konda-surekhka-2025-06-21-11-03-14.jpg)