Telangana BJP: బండి సంజయ్‌కు మళ్లీ అధ్యక్ష పదవి?
బీజేపీ ఫైర్ బ్రాండ్ బండి సంజయ్ కుమార్ మళ్లీ ఫామ్‌లోకి రానున్నారు. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా మరోసాని ఆయనకు అవకాశం కల్పించేందుకు పార్టీ అధిష్టానం సిద్ధమైనట్లు తెలుస్తోంది. కిషన్ రెడ్డి స్థానంలో బండి సంజయ్‌ను మళ్లీ పార్టీ అధ్యక్షుడిగా నియమిస్తుందట.