Latest News In Telugu Telangana: తెలంగాణ అసెంబ్లీ బుధవారానికి వాయిదా.. తెలంగాణ అసెంబ్లీ బుధవారానికి వాయిదా పడింది. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపేందుకు జరిగిన చర్చ హాట్ హాట్‌గా సాగింది. సభలో విద్యుత్, సాగునీరు, వ్యవసాయం, డ్రగ్స్ అంశంపై కీలక చర్చ జరిగింది. By Shiva.K 16 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: ఎంతటి వారైనా బొక్కలేస్తాం.. అసెంబ్లీలో సీఎం రేవంత్ ఉగ్రరూపం.. తెలంగాణ అసెంబ్లీలో చర్చలు హాట్ హాట్‌గా జరిగాయి. సభలో సీఎం రేవంత్ రెడ్డి వర్సెస్ కేటీఆర్‌గా సాగింది. ముఖ్యంగా డ్రగ్స్ అంశంపై సీఎం రేవంత్ రెడ్డి కీలక కామెంట్స్ చేశారు. డ్రగ్స్ విషయంలో చాలా కఠినంగా ఉంటామని, ఎంతటి వారినైనా బొక్కలో వేస్తామని వార్నింగ్ ఇచ్చారు. By Shiva.K 16 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Akbaruddin Owaisi: పోటీ పరీక్షల్లో ఉర్దూ భాషను పెట్టాలి.. అసెంబ్లీలో అక్బరుద్దీన్ ఒవైసీ పోటీ పరీక్షల్లో ఉర్దూ భాషను పెట్టాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ. కాంగ్రెస్ కు మేము దగ్గర ఉన్నామంటే.. అందుకు కారణం వైఎస్ రాజశేఖర్ రెడ్డి మాత్రమే.. ముస్లింల సమస్యల పరిష్కారం కోసం వైఎస్సార్ ఎంతో కృషి చేశారన్నారు. By V.J Reddy 16 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Telangana : గవర్నర్ ప్రసంగంపై మాజీ ఎమ్మెల్యే అభ్యంతరం.. కాంగ్రెస్ కరపత్రం చదివారంటూ.. తెలంగాణ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలా గవర్నర్ ప్రసంగం ఉందన్నారు. కేసీఆర్ ప్రభుత్వం ఏమీ చేయలేదనట్లుగా మాట్లాడటం సరికాదన్నారు. By Shiva.K 15 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana Assembly: నేడు అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం.. కాంగ్రెస్ సర్కార్ ఏర్పడ్డాక తొలిసారి! తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఈరోజు మరికాసేపట్లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రసంగించనున్నారు. తెలంగాణలో కొత్త గవర్నమెంటు ఏర్పడ్డాక గవర్నర్ మాట్లాడ్డం ఇదే మొదటిసారి. దీంతో ఆమె ఏం మాట్లాడతారన్న దాని మీద అందరూ ఆసక్తిగా ఉన్నారు. By Manogna alamuru 15 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: అసెంబ్లీని కూలుస్తారా? సీఎం రేవంత్ సంచలన రిప్లై..! తెలంగాణ ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం, నూతన అసెంబ్లీ భవనం కడతారంటూ జరుగుతున్న ప్రచారంపై సీఎం రేవంత్ క్లారిటీ ఇచ్చారు. ఆడంబరాలకు పోయేది లేదని, కొత్త బిల్లింగ్‌లు కట్టేది లేదని తేల్చి చెప్పారు. ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీలోనే సీఎం క్యాంప్ ఆఫీస్ చిన్నగా నిర్మిస్తామని చెప్పారు. By Shiva.K 14 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: స్పీకర్‌గా గడ్డం ప్రసాద్ కుమార్ ఏకగ్రీవ ఎన్నిక.. అసెంబ్లీ స్పీకర్‌గా గడ్డం ప్రసాద్ కుమార్‌ను ప్రజాప్రతినిధులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఒవైసీ ప్రకటించారు. ప్రసాద్ కుమార్‌ను స్పీకర్ స్థానం వద్దకు డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఇతర నేతలు తీసుకెళ్లి ఆయన్ని కూర్చోబెట్టారు. By B Aravind 14 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Youngest MLAs: ఉరకలేస్తున్న యువ రక్తం.. చిన్న వయసులో అసెంబ్లీలో అడుగుపెట్టిన ఎమ్మెల్యేలు! ఈ సారి తెలంగాణ అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసిన వాళ్లలో ముగ్గురు తక్కువ వయసు ఉన్న ఎమ్మెల్యేలు ఉన్నారు. మెదక్ నుంచి గెలిచినడాక్టర్ మైనంపల్లి రోహిత్, నారాయణపేట నియోజకవర్గం నుంచి పర్ణిక రెడ్డితో పాటు పాలకుర్తి నుంచి గెలిచిన యశస్విని రెడ్డి ఉన్నారు. By Trinath 09 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Harish Rao: రైతు బంధు ఎప్పుడు వేస్తారు?.. హరీష్ రావు ఫైర్! రైతాంగం అంతా రాష్ట్ర ప్రభుత్వం వైపు చూస్తుందని అన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. రైతు బంధు పెంచుతాం అన్నారు.. పెంచిన రైతు బంధు ఎప్పుడు నుంచి ఇస్తారు అని రాష్ట్ర సర్కార్ ను ప్రశ్నించారు. By V.J Reddy 09 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn