రైతులకు గుడ్ న్యూస్ | Solar Pump Sets Free For Farmers | Revanth Reddy | Telangana Govt | RTV
తెలంగాణ బడ్జెట్లో వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసింది రేవంత్ సర్కార్. వ్యవసాయానికి రూ.72,659 కోట్లను కేటాయిస్తున్నట్లు ఆర్థిక మంత్రి తన బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. వ్యవసాయానికి ఊతమిచ్చే నీటి పారుదల రంగానికి రూ.22,301 కోట్లను కేటాయించారు.