Champions Trophy 2025: రోహిత్‌ను తిట్టిన నోటితోనే హ్యాట్సాఫ్ అంటూ షామా పొగడ్తలు
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను అవమానించిన షామా మొహమ్మద్ ఛాంపియన్ ట్రోఫీ గెలవగానే మెచ్చకున్నారు. 76 పరుగులతో టీంని ముందుండి నడిపించిన రోహిత్ శర్మకు హ్యట్సాఫ్ అంటూ పొగడ్తల వర్షం కురిపింది. రోహిత్ బాడీ షేమింగ్‌పై షామా చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే లేపాయి.