Sehwag: ఇండియా పేరును భారత్ గా మార్చడాన్ని స్వాగతిస్తున్నాం: సెహ్వాగ్!
ఇండియా(INDIA) పేరును భారత్(Bharat) గా మార్చడం గురించి దేశ వ్యాప్తంగా తీవ్ర విమర్శలు ఎదురవుతుంటే..క్రికెటర్ (Cricketer) సెహ్వాగ్ (Sehwag) మాత్రం ఇండియా పేరును భారత్ గా మార్చడాన్ని స్వాగతిస్తున్నామంటూ పేర్కొన్నారు.