T20 Worl Cup 2024: టీ20 ప్రపంచకప్ 2024 లో పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో టీమిండియా సరికొత్త రికార్డ్ సృష్టించింది. అదికూడా పాకిస్థాన్ పేరిట ఉన్న రికార్డ్ ను బద్దలు కొట్టింది. తక్కువ స్కోరుకే ఆలౌట్ అయి.. అభిమానుల్లో ఆందోళన రేకెత్తించిన టీమిండియా.. బౌలింగ్.. ఫీల్డింగ్ లలో అద్భుత ప్రతిభ చూపించి పాకిస్థాన్ ను కట్టడి చేసి సంచలన విజయం నమోదు చేసింది. ఈ క్రమంలో ప్రపంచ కప్ టీ20 పోటీల్లో పాక్ రికార్డ్ ను బద్దలు కొట్టింది.
పూర్తిగా చదవండి..T20 Worl Cup 2024: ప్రపంచకప్ పోటీల్లో టీమిండియా సంచలనం.. పాకిస్థాన్ రికార్డ్ బ్రేక్!
టీ20 వరల్డ్ కప్ లో పాకిస్థాన్ తో మ్యాచ్ లో భారత్ సరికొత్త రికార్డ్ సృష్టించింది. టీ20 వరల్డ్ కప్ పోటీల్లో ఒకే జట్టుపై అత్యధిక విజయాలు సాధించిన జట్టుగా నిలిచింది. ఇంతకు ముందు పాకిస్థాన్.. బంగ్లాదేశ్ పై 6 సార్లు గెలిచింది. ఇప్పుడు టీమిండియా పాక్ పై ఏడుసార్లు గెలిచింది.
Translate this News: