Mahabubabad : విద్యార్థినుల పట్ల అసభ్య ప్రవర్తన... ఉపాధ్యాయుడుకి దేహశుద్ధి
ఉపాధ్యాయుడు అంటే నలుగురికి ఆదర్శంగా ఉండాలి. విద్యార్థులకు సరైన మార్గనిర్దేశ్యం చేయాలి. తప్పుగా ప్రవర్తించే విద్యార్థులకు బుద్ధిచెప్పి వారిని సన్మార్గంలో నడిపించాలి. కానీ సమాజానికి ఆదర్శంగా నిలువాల్సిన ఉపాధ్యాయుడు సభ్య సమాజం తలదించుకునేలా ప్రవర్తించాడు.