TG-TET: నేటితో ముగియనున్న టెట్ దరఖాస్తు గడువు
టీజీ టెట్ దరఖాస్తుల స్వీకరణ గడువు బుధవారం 20వ తేదీతో ముగియనుంది. ఇప్పటి వరకూ దరఖాస్తు చేసుకోని వారు ఈ రోజు రాత్రి వరకూ ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.
టీజీ టెట్ దరఖాస్తుల స్వీకరణ గడువు బుధవారం 20వ తేదీతో ముగియనుంది. ఇప్పటి వరకూ దరఖాస్తు చేసుకోని వారు ఈ రోజు రాత్రి వరకూ ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.
TG: టీచర్ నియామకాల్లో ఫేక్ సర్టిఫికేట్లు కలకలం రేపాయి. కొందరు టీచర్ అభ్యర్థులు ప్రభుత్వ కార్యాలయాల్లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు చేస్తూ కళాశాలలకు వెళ్లకుండానే డీఈడీ కోర్సును పూర్తి చేశారు. వెరిఫికేషన్‌లో బయటపడడంతో వారిని ఎంపిక చేయకుండా పక్కనబెట్టారు.
TG: ఈరోజు డీఎస్సీ-2024 ద్వారా ఉపాధ్యాయ నియామక పత్రాలు అందుకున్న 10,006 మంది కొత్త టీచర్లకు పాఠశాల విద్యాశాఖ అధికారులు పోస్టింగులు ఇవ్వనున్నారు. నూతన టీచర్లు ఆయా డీఈఓలు సూచించిన కార్యాలయాల్లో జరిగే కౌన్సెలింగ్‌కు హాజరుకావాల్సి ఉంటుంది.
తెలంగాణ డీఎస్సీ ఫలితాల్లో రాకొండలో ప్రైవేట్ టీచర్‌గా చేస్తున్న గోపాల్ తెలుగు పండిట్ విభాగంలో జిల్లా స్థాయిలో మొదటి ర్యాంకు సాధించగా.. కొడుకు 9వ ర్యాంకు సాధించాడు. గోపాల్ భార్య ఇదివరకే ప్రభుత్వ టీచర్, ఇటీవల అతని రెండో కుమారుడు ఏఈఈ ఉద్యోగానికి ఎంపికయ్యాడు.
ఆంధ్రాలో ప్రభుత్వ టీచర్ల ఉద్యోగాల కోసం చూస్తున్న వారి ఎదురు చూపులు ఫలించాయి. ఫైనల్‌గా డీఎస్సీ నోటిపికేషన్‌ను విడుదల చేసింది వైసీపీ గవర్నమెంట్. అర్హులైన అభ్యర్ధులు ఈ నెల 22 వరకు దరఖాస్తు చేసుకోవచ్చును. మార్చి 15 నుంచి 30 వరకు ఎగ్జామ్స్ నిర్వహించనున్నారు.