Health tips: సీజనల్ వ్యాధుల బారి నుంచి కాపాడే టీలు
శీతాకాలం వచ్చిందంటే చాలు చాలా మంది సీజనల్ వ్యాధుల బారిన పడతారు. వీటిల్లో జలుబు, దగ్గు చాలా కామన్. సీజనల్ ఇన్ఫెక్షన్కి ఏవైనా మనపై ఎఫెక్ట్ చూపకుండా ఉండాలంటే ఇమ్యూనిటీని పెంచుకోవాలి. ఇది ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. దీనికి కొన్ని కషాయాలు, టీలు హెల్ప్ అవుతాయి. మూలికలు, సుగంధ ద్రవ్యాలతో తయారయ్యే ఈ టీలు చాలా వరకు మంచివి.