Drinking Tea Or Coffee : ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ICMR) కీలక హెచ్చరికలు జారీ చేసింది. ఐసీఎంఆర్ ఇటీవల భారతీయుల కోసం 17 ఆహార మార్గదర్శకాలను వివరించింది. ఆరోగ్యకరమైన జీవనం(Healthy Life)తో పాటు సమతుల్య, విభిన్నమైన ఆహారం కోసం కొన్ని సూచనలు చేస్తూ నివేదికను ప్రకటించింది. ఈ మేరకు ఐసీఎంఆర్ విడుదల చేసిన మార్గదర్శకాల్లో ఒకదానిలో, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ పరిశోధన విభాగంతో కూడిన మెడికల్ ప్యానెల్ టీ, కాఫీ వినియోగం గురించి వివరించింది.
పూర్తిగా చదవండి..ICMR : భోజనానికి ముందు కానీ, తరువాత కానీ…టీ , కాఫీలు తాగుతున్నారా.. అయితే తస్మాత్ జాగ్రత్త!
టీ లేదా కాఫీని భోజనానికి ముందు లేదా తర్వాత తీసుకోవడం ప్రమాదం అని ఐసీఎంఆర్ హెచ్చరించింది. టీ, కాఫీలలో కెఫిన్ ఉంటుంది. ఇది కేంద్ర నాడీ వ్యవస్థను ప్రేరేపిస్తుందని వివరించింది.
Translate this News: