Tea: నెల రోజులు టీ తాగడం మానేస్తే ఏమవుతుందో తెలుసా?
రోజుకి ఒకటి రెండు టీలు తాగితే తప్పేమీ లేదు. కానీ టీ ఎక్కువగా తాగడం వల్ల మన శరీరంలో దీర్ఘకాలిక సమస్యలు వస్తాయి. టీకి పూర్తిగా దూరంగా ఉండటం మంచిదేనా? నెల రోజులు టీ తాగకపోతే మన శరీరంపై ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయి? ఈ ప్రశ్నలకు సమాధానాలు ఈ పోస్ట్‌లో చూద్దాం.