వైఎస్ భారతి దెబ్బకు షేకైనా టీడీపీ | TDP Kiran Comments On YS Bharathi Reddy | YS Jagan | RTV
జగన్ చం*పేస్తాడు.. క్షమించు భారతమ్మ | Chebrolu Kiran Says Sorry To YS Bharti Reddy | YS Jagan | RTV
AP TDP: నోటిదూల.. ఐటీడీపీ కార్యకర్తను సస్పెండ్ చేసిన టీడీపీ!
ఏపీ మాజీ సీఎం జగన్ సతీమణి వైఎస్ భారతిపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ పై టీడీపీ అధిష్టానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మహిళలపై ఇలాంటి వ్యాఖ్యలు చేసే వారిని ఉపేక్షించేది లేదంది. కిరణ్ ను వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేసింది.
AP News: జగన్ క్షమాపణ చెప్పాలి లేదంటే.. జనమాల శ్రీనివాసరావు స్ట్రాంగ్ వార్నింగ్!
పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన జగన్ క్షమాపణ చెప్పాలని జనమాల శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. జగన్ తీరు పోలీసులందరినీ కలవరపాటుకు గురిచేసిందన్నారు. వెంటనే క్షమాపణ చెప్పకపోతే ఆయన మీద న్యాయ పోరాటం చేస్తామని హెచ్చరించారు.
మేం రాగానే...టీడీపీ వాళ్లను నరికేస్తాం : మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు
మాజీ మంత్రి కారుమూరు నాగేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ నేతలకు ఆయన వార్నింగ్ ఇచ్చారు. రాబోయేది వైసీపీ ప్రభుత్వమేనని.. వైసీపీ అధికారంలోకి వచ్చాక టీడీపీ కార్యకర్తలను నరికేస్తామని హెచ్చరించారు.
Sharmila fires on YCP : ప్రజలు చెప్పుతో కొట్టినా పద్ధతి మారలేదు.. వైసీపీపై షర్మిల సంచలన వ్యాఖ్యలు!
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్పార్టీ అధ్యక్షురాలు వైఎస్షర్మిల మరోసారి వైసీపీపై ఫైర్ అయ్యారు. ప్రజలు చెప్పుతో కొట్టినట్లు తీర్పు ఇచ్చినా ఇంకా బుద్ది మారలేదంటూ గాటు వ్యాఖ్యలు చేశారు. వైసీపీకి ఆ పార్టీని మోసే సంస్థలకు ఇంకా పచ్చకామెర్ల రోగం తగ్గినట్లు లేదన్నారు.
వైసీపీ నేతను ఎస్సై ముందే చెప్పుతో కొట్టిన టీడీపీ మహిళా నేత
వైజాగ్లో వైసీపీ నేత నరేంద్ర ఆర్టీసీలో ఉద్యోగాల పేరుతో రూ.40 లక్షలు తీసుకుని మోసం చేశాడు. దీంతో టీడీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు అనంతలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీని కోసం నరేంద్ర పోలీస్ స్టేషన్కు రావడంతో ఆమె ఎస్సై ముందే చెప్పుతో దాడి చేసింది.