Taliban Govt : తాలిబన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం!
ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. చెస్ ఆటను బ్యాన్ చేసింది. చెస్ ఆట జూదానికి మూలంగా పరిగణిస్తున్నామని క్రీడా డైరెక్టరేట్ ప్రతినిధి అటల్ మష్వానీ అన్నారు. దీనికి సంబంధించి మతపరమైన అంశాలను పరిశీలస్తున్నామని తెలిపారు.