స్పోర్ట్స్PCB: సంక్షోభంలో పాకిస్తాన్ క్రికెట్..కెప్టెన్‌గా సల్మాన్ అఘా తొలగింపు వరుస ఓటములతో పాకిస్తాన్ క్రికెట్ సంక్షోభంలో కూరుకుపోయింది. రీసెంట్‌గా జరిగిన ఆసియా కప్‌లో భారత్ చేతిలో ఘోర ఓటమి పాలవడంతో ఆ టీమ్ కెప్టెన్ సల్మాన్ అఘాను కెప్టెన్సీ నుంచి తొలగించారు. By Manogna Alamuru 17 Oct 2025 10:54 ISTషేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn