Water And Sweet: తీపి తిన్న తర్వాత నీళ్లు తాగుతున్నారా..?
స్వీట్లు తిన్న తర్వాత నీళ్లు తాగడం ఆరోగ్యపరంగా మంచిదే. ఎందుకంటే శరీరంలో గ్లూకోజ్ లెవెల్ అదుపులో ఉంచుతోంది. కానీ తిన్న తీపి పదార్థాల్లో ఉండే చక్కెర త్వరగా రక్తంలో కలిసిపోయి షుగర్ స్పైక్కి దారితీస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.